నౌలేకల్ లో వైసీపీ ఎన్నికల ప్రచారం

73చూసినవారు
నౌలేకల్ లో వైసీపీ ఎన్నికల ప్రచారం
పెద్దకడబూరు మండలంలోని నౌలేకల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పల్లవి నరేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం వైసీపీ నేతలు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, రఘురామ్, పూజారి ఈరన్న, రామాంజనేయులు, గజేంద్రరెడ్డి జాము మూకయ్య ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్