ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ

72చూసినవారు
ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ
పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ మల్లమ్మ, ఎంపీటీసీ వెంకటేష్, ఉప సర్పంచ్ ఉసేని, నేతలు శివ ఆంజనేయులు, బసన్న ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, గజేంద్రరెడ్డి, రఘురామ్, రామాంజనేయులు, చంద్రశేఖర్, పూజారి ఈరన్న, జాము మూకయ్య, ముక్కరన్న, అర్లప్ప ఇంటింటి ప్రచారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్