కరెంట్ షాక్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కాటసాని

575చూసినవారు
కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామంలో ఉగాది వేడుకల్లో చిన్న అపశృతి చోటుచేసుకుంది. చిన్న పిల్లలకు కరెంట్ షాక్ తగిలి కర్నూలు సర్వజన వైద్యశాలలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గురువారం కర్నూలు సర్వజన వైద్యశాలకు వెళ్లి ప్రమాదంలో గాయపడిన పిల్లలను పరామర్శించి హాస్పిటల్ సూపరెంటెండెంట్, వైద్య సిబ్బందితో మాట్లాడి మంచి వైద్యం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్