గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

66చూసినవారు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పాణ్యం నియోజకవర్గ పరిధిలో, కర్నూలు నగరంలో పలు చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో శుక్రవారం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్చ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్ధాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందనీ ప్రతి పౌరుడూ తన హక్కులను ఉపయోగించుకుంటూ, బాధ్యతలను విస్మరించకుండా దేశసేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్