ఈ నెల 28న ఎమ్మిగనూరు లో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

71చూసినవారు
ఈ నెల 28న ఎమ్మిగనూరు లో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు
ఎమ్మిగనూరు పట్టణంలో నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా జనవరి 28 నుంచి అంతర్రాష్ట్ర ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు, మండల మాజీ ఉపాధ్యక్షుడు బసిరెడ్డి శనివారం తెలిపారు. గెలుపొందిన వృషభాలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్