భజన కళాకారులకు ఘన సన్మానం
By W. Abdul 60చూసినవారుఆదోనిలోని శ్రీమంగళ ఆంజనేయ స్వామి దేవాలయంలో సేవలందిస్తున్న భజన కళాకారులకు ఆర్ఎస్ఎస్ సభ్యులు టైలర్ రమేష్, దేవస్థానం అధ్యక్షులు గౌడ్ ఈరన్న ఆదివారం శాలువలతో ఘనంగా సన్మానించారు. దేవాలయాలు, కవులు, కళాకారుల సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని కొనియాడారు. సన్మానించిన వారిలో లలిత కళా సేవా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు నల్లారెడ్డి, హనుమాన్ సింగ్, గౌడ్ ఈరన్న, ఈరన్న, ఉరుకుందప్ప ఉన్నారు.