ఆదోని: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రి పై చర్యలు ఏవి

85చూసినవారు
పట్టణంలోని వంశీ చైతన్య నర్సింగ్ ప్రైవేట్ హోమ్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ ఆరోపించారు. బుధవారం నర్సింగ్ హోమ్ ను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బిజేపి జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ, TDP రాష్ట్ర కార్యదర్శి ఉమ్మీ సలీం మాట్లాడుతూ ఆసుపత్రి నందు లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని కంప్లైంట్ వచ్చినందుకు ఆస్పత్రికి వచ్చేమని తెలిపారు.

సంబంధిత పోస్ట్