హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని ఆందోళన

69చూసినవారు
హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని ఆందోళన
ఆదోనిలో గర్ల్స్ కళాశాల ఆవరణలోనే హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని కళాశాల విద్యార్థులు డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ గర్ల్స్ కళాశాల ఆవరణలోనే హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ దూరంగా ఉండడంతో బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్