శిరివెళ్ల: ఏపీ మోడల్ స్కూల్లో పేరెంట్స్ సమవేశం

84చూసినవారు
శిరివెళ్ల: ఏపీ మోడల్ స్కూల్లో పేరెంట్స్ సమవేశం
శిరివెళ్ల మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రాత్ బేగం అధ్యక్షతన నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ శనివారం పండుగ వాతావరణంలో చోటు చేసుకున్నది. విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రముఖులు ఊహించని విధంగా అధిక సంఖ్యలో తరలి రావడంతో మోడల్ స్కూల్ కిక్కిరిసిపోయింది. మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా పలు క్రీడా పోటీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్