సబ్ కలెక్టర్ వినతిపత్రం

58చూసినవారు
సబ్ కలెక్టర్  వినతిపత్రం
ఆదోని పట్టణంలో ఆశా వర్కర్లు సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు వినతి పత్రం అందజేశారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ నేతలు పాల్గొన్నారు.
Where: ఆదోని (m)

సంబంధిత పోస్ట్