సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ను కలిసిన తహసీల్దార్ శ్రీనాథ్

82చూసినవారు
సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ను కలిసిన తహసీల్దార్ శ్రీనాథ్
ఆదోని సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు నూతనంగా నియామకమైన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ను పెద్దకడబూరు మండల తహసీల్దార్ శ్రీనాథ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దకడబూరు మండల వివరాలను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వివరించారు.

సంబంధిత పోస్ట్