ఆదోనిలో ఆముదం గ‌రిష్ట ధ‌ర రూ. 5, 400

82చూసినవారు
ఆదోనిలో ఆముదం గ‌రిష్ట ధ‌ర రూ. 5, 400
ఆదోని వ్య‌వ‌సాయ మార్కెట్‌లో సోమ‌వారం ఆముదం గ‌రిష్ట ధ‌ర రూ. 5, 400, క‌నిష్ట ధ‌ర రూ. 4, 360, మ‌ధ్య ధ‌ర రూ. 5, 360 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. సోమ‌వారం మార్కెట్‌కు ఆముదం 12 క్వింటాళ్లు వచ్చింద‌న్నారు. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే విచార‌ణ జ‌రిపి సంబంధిత ఏజెంట్‌, వ్యాపారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. పంట ఉత్ప‌త్తుల‌ను మార్కెట్‌కు స‌రైన స‌మ‌యానికి తీసుకురావాల‌ని సూచించారు.

సంబంధిత పోస్ట్