టిడిపికి కోట్ల సుజాతమ్మ అనుచరులు రాజీనామా

6297చూసినవారు
హాలహర్వి మండలం లొని గుల్యం, చింతకుంట తదితర గ్రామాల టిడిపి నాయకులు శనివారం రాజీనామా చేశారు. గత 25 సంవత్సరాలుగా ఆలూరు నియోజకవర్గం లోని టిడిపి కార్యకర్త లు, నాయకులు మనోభావులు తెలుసుకోకుండా, పార్టీ అధిష్టానం టిడిపి కార్యకర్తల కోసం కష్టపడిన కోట్ల సుజాతమ్మకు కాకుండా వేరే వారిని టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో బాధ తో పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలియ జేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్