రామోజీరావుకు కొవ్వొత్తులతో నివాళి

64చూసినవారు
రామోజీరావుకు కొవ్వొత్తులతో నివాళి
ఆస్పరి: ఈనాడు సంస్థల అధినేత అక్షర యోధుడు రామోజీరావుకు ఆదివారం మండ ల టీడీపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు సతీష్ కుమార్, మహానంది, వీరభద్ర గౌడ్, కిష్టప్ప, ఈశ్వర్ మాట్లాడుతూ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మీడియా రంగమే కాక అనేక రంగాలలో ప్రతిభ పాటవాలు సమాజాని కి నేర్పిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్