బనగానపల్లె పట్టణంలో టిడిపి పార్టీ క్రమ శిక్షణ కమిటీలో ఉన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అక్రమ కేసులు బనయిస్తున్న మంత్రి బీసీ మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. వైయస్సార్ పార్టీ నాయకుడు ఇచ్చిన పిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.