అవుకు ఈ.ఓ హరి ప్రసాద్ ను కలసిన బీజేపీ నాయకులు

79చూసినవారు
అవుకు ఈ.ఓ హరి ప్రసాద్ ను కలసిన బీజేపీ నాయకులు
అవుకు మండల పరిధిలోని పంచాయతీ కార్యాలయంలో నూతనంగా విధులు నిర్వరిస్తున్న ఈ. ఓ హరిప్రసాద్ ను అవుకు మండల బీజేపీ నాయకులు హరికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈఓ హరి ప్రసాద్ కి బీజేపీ నాయకులు పూల మాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని హరికృష్ణ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్