ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కొరకు వచ్చిన వారికి అన్న దానo

83చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కొరకు వచ్చిన వారికి అన్న దానo
శేషారెడ్డి సామాజిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ ఆస్పత్రి) నందు బాల రవి సహకారముతో గర్భిణీలకు, చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు వచ్చిన వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద సోమవారం. వితరణ చేశారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ ప్రసిడెంట్ సురా మధు సుధాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్. వలిభాష, మనోహార్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్