సిఐటియు నుండి ఏఐటీయూసీలోకి చేరిక

80చూసినవారు
సిఐటియు నుండి ఏఐటీయూసీలోకి చేరిక
బేతంచర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో పీహెచ్సీ నందు పనిచేస్తున్న ఆశ వర్కర్లు సిఐటియు నుండి ఏఐటీయూసీలోకి చేరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య, మండల కార్యదర్శి తిరుమలేష్, సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్, ఆధ్వర్యంలో శుక్రవారం ఆశ వర్కర్లు వెంకటలక్ష్మి, మహాలక్ష్మి, పుష్పావతమ్మ, లక్ష్మీకాంతమ్మ, రామాంజనమ్మ, నాగేంద్రమ్మ, రమాదేవి వారికి ఏఐటీయూసీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్