ఘనంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి వేడుకలు

55చూసినవారు
ఘనంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి వేడుకలు
డోన్ పట్టణంలోని జ్యోతి హై స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో.. జ్యోతి హై స్కూల్ కరస్పాండెంట్ వి. వెంకటరామయ్య అధ్యక్షతన సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు. రమాదేవి, సురేష్, శ్రీనివాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్