బేతంచెర్ల లో గోరుమాను కొండలో చెన్న కేశవ స్వామి ఊరేగింపు

50చూసినవారు
బేతంచెర్ల లో గోరుమాను కొండలో చెన్న కేశవ స్వామి ఊరేగింపు
బేతంచెర్ల మండలం గోరుమాను కొండ గ్రామములో వెలసి ఉన్న ప్రజల ఆరాధ్య దైవం, శ్రీ చెన్న కేశవ స్వామిని, బ్రాహ్మణుల మంత్రోచ్చరణంలతో సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ చెన్నకేశవ స్వామి వారిని, గొర్మానుకొండ గ్రామ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల సహాయ సహకారములతో, భారీ జన సందోహం నడుమ, ఊరేగింపు కార్యక్రమంను బుధవారం నిర్వహించారు. భక్తులు శ్రీస్వామి వారికి కాయ కర్పూరహారతులు సమర్పించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్