గ్రామాల్లో భారీ వర్షంకి వాగులు, వంకలు పొంగిపొర్లాయి

1908చూసినవారు
ప్యాపిలి మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రామకృష్ణాపురం, జలదుర్గం, బోంచెర్వుపల్లి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రామకృష్ణాపురం గ్రామంలో వంతెన వద్ద భారీగా వరద నీరు ప్రవహించడంతో గ్రామంలోకి కాసేపు రాకపోకలు స్తంభించాయి.

సంబంధిత పోస్ట్