నగర పంచాయతీ సమస్యల పరిష్కారానికి కృషి

52చూసినవారు
నగర పంచాయతీ సమస్యల పరిష్కారానికి కృషి
బేతంచెర్ల పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో వార్డు కౌన్సిలర్స్ సర్వసభ్య సమావేశం శుక్రవారంకమిషనర్ రమేష్ బాబు, ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ నాగ వెంకటేశ్వర్లు,అధ్యక్షతన సమావేశంనిర్వహించారు.ఆయా కాలనీలలో నెలకొన్నసమస్యలను వార్డు కౌన్సిలర్స్ డ్రైనేజ్ సమస్యలు పబ్లిక్ మరుగుదొడ్లు వీధిలైట్ల సమస్యలు నగర పంచాయతీ కి చెందిన అక్రమ లేవట్లు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్