ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

68చూసినవారు
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో బేతంచెర్ల పట్టణంతో పాటు ప్రతి గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్, సుబ్బారెడ్డినగర్, జంగాలపేట, హనుమాన్ నగర్ తదితర కాలనీల్లో తెదేపా మండల కన్వీనర్ ఉన్నం ఎల్లనాగయ్య, బుగ్గన ప్రసన్నలక్ష్మి తో కలిసి పర్యటించారు.

సంబంధిత పోస్ట్