ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

81చూసినవారు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
కోడుమూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన బొగ్గుల దస్తగిరిని ఏపీటీఎఫ్ ప్రతినిధి బృందం ఆదివారం ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపింది. రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇస్మాయిల్, మరియానందం, జిల్లా గౌరవ అధ్యక్షుడు కమలాకర్ మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారిని కోరారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు పీవీ శేషయ్య, కే. మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్