కోడుమూరు: వరుస ప్రమాదాలపై ఆధికారులు చర్యలు తీసుకోవాలి

70చూసినవారు
కోడుమూరు: వరుస ప్రమాదాలపై ఆధికారులు చర్యలు తీసుకోవాలి
కోడుమూరు నుంచి కర్నూలు మార్గంలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శనివారం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు క్రిష్ణ కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణపై కోడుమూరు ఏఐటీయూసీ కార్యాలయంలో సీపీఐ నాయకులు సమావేశం నిర్వహించారు. కర్నూలు నుంచి కోడుమూరు మీదుగా నిత్యం అనేక మంది ప్రజలు ప్రయాణం చేస్తుంటారని, రోడ్డు వెడల్పు లేకపోవడంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్