కోడుమూరు: సమ్మర్ స్టోరేజ్ నిర్మించి నీటి సమస్యను తీర్చాలి

52చూసినవారు
సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ నారాయణ డిమాండ్ చేశారు. శనివారం కోడుమూరులో సీపీఎం తలపెట్టిన ప్రజా పోరు కార్యక్రమంలో పాదయాత్ర చేపట్టి, ఆయన మాట్లాడారు. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. కోడుమూరులో సమ్మర్ స్టోరేజ్ నిర్మించి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. రాజు, గఫూర్ మియా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్