విద్యార్థులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలి: ఎమ్మెల్యే

58చూసినవారు
క్రీడలు శారీరక ఉల్లాసం పాటు మానసిక ఉత్సాహాన్ని ఇస్తుందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గులు దస్తగిరి అన్నారు. శనివారం కోడుమూరులోని జీవీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆటల పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలని అన్నారు. స్కూల్ పరిసరాలను ఆయన పరిశీలించారు. విజయవాడ వరద బాధితుల కోసం విద్యార్థుల నుంచి సేకరించిన విరాళాలను ఎమ్మెల్యేకు అందజేశారు.

సంబంధిత పోస్ట్