కాంగ్రెసు పార్టీలో చేరిన వైసీపీ నాయకులు

69చూసినవారు
కాంగ్రెసు పార్టీలో చేరిన వైసీపీ నాయకులు
కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు అర్బన్ మండలం స్టాంటన్ పురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెసు పార్టీలో చేరారు. కర్నూలులోని ఆయన నివాసంలో వారికి కాంగ్రెసు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మార్టిన్, ఇజ్రాయిల్, దేవరాజు, సంజీవరాజ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్