పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

51చూసినవారు
పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్
పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో పోలింగ్ రోజున కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్