నియంత పాలన అంతమై రేపటితో ప్రజాపాలన ఆరంభం

83చూసినవారు
నియంత పాలన అంతమై రేపటితో ప్రజాపాలన ఆరంభం
ఏపీలో ప్రజాపాలన అంతమై రేపటి నుండి ప్రజలు కోరుకున్న ప్రజా పాలన ప్రారంభమవుతుందని టీడీపీ నేత నరవ రమాకాంతరెడ్డి ముఖ్య అనుచరుడు బొగ్గుల తిక్కన్న స్పష్టం చేశారు. మంగళవారం పెద్దకడబూరులో ఆయన మాట్లాడుతూ అరాచక పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు జగన్ కు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు జగన్ రాక్షస పాలనకు చరమ గీతం పాడారని, చంద్రబాబు ప్రజాపాలనకు పట్టం కట్టారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్