ఎమ్మిగనూరు: జాతరలో రెచ్చిపోయిన దొంగలు

80చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలో నీలకంఠేశ్వర రథోత్సవం కొన్ని వేలమంది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే భక్తులు రథోత్సవంలో నిమగ్నమై ఉండగా దొంగలు చేతివాటం చూపించారు. డబ్బులు, లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగిలించారు. అంతేకాక ఏకంగా ఒక ఇన్నోవా కారును కూడా మాయం చేశారని గురువారం బాధితులు తెలిపారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్