సీఎస్ఐ చర్చి వార్షికోత్సవ సభలను జయప్రదం చేయండి

59చూసినవారు
సీఎస్ఐ చర్చి వార్షికోత్సవ సభలను జయప్రదం చేయండి
ఎమ్మిగనూరు మండలం బనవాసిలో సీఎస్ఐ చర్చ్ వార్షికోత్సవ మహాసభలు ఈ నెల 15, 16 తేదీలలో జరుగనున్నట్లు రెవరెండ్ భాస్కర్ బాబు, ఆయన సతీమణి హెలెన్ గురువారం తెలిపారు. ముఖ్య ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ జి. అజయ్ ఆరాధన టీవీ వర్తమానికులుచే వాక్య సందేశాన్ని వినిపించుటకు సీఎస్ఐ వార్షికోత్సవానికి హాజరు అవుతున్నారన్నారు. ఈ సందేశాన్ని వినుటకు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వారికి భోజన వసతులు ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్