మంత్రాలయం: గ్రామీణ అభివృద్ధి సీఎం మొదటి ధ్యేయం

70చూసినవారు
మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలో నాగలాపురం, కౌతళం మండలం రాజ్ నగర్ లో కొత్తగా నిర్మించిన గోకుల షెడ్లను తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి శనివారం ప్రారంభించారు. పాణ్యం స్థానిక టీడీపీ మండల నాయకులు చూడి ఉలిగయ్య, నరవ రమాకాంత్ రెడ్డి, ఎల్లెల్సీ చైర్మన్ టిప్పు సుల్తాన్ తో కలిసి మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల అభివృద్ధి కోసం చేసిన పనులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్