మంత్రాలయం: పాత్రికేయులపై దాడి అమానుషం

65చూసినవారు
మంత్రాలయం: పాత్రికేయులపై దాడి అమానుషం
సాగునీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి పాత్రికేయులపై కూటమి ప్రభుత్వ నాయకులు దాడి చేయడం అమానుషమని సీనియర్ పాత్రికేయులు వడ్డే మాధవ్ రానోజి ఆరోపించారు. శుక్రవారం వేముల మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కోసం సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు కెమెరామెన్ రాము సాక్షి పత్రిక పాత్రికేయుడు రాజారెడ్డిపై కూటమి నాయకులు భౌతిక దాడులకు పాల్పడడం జరిగిందన్నారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన పాత్రికేయులపై దాడులకు పూనుకోవడం శోచనీయమన్నారు.

సంబంధిత పోస్ట్