రాఘవేంద్రస్వామికి పంచామృతాభిషేకం

66చూసినవారు
రాఘవేంద్రస్వామికి పంచామృతాభిషేకం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంధ్రతీర్థుల ఆదేశాలతో పూజారులు స్వామివారి మూల బృందావనానికి పంచామృతాభిషేకం , తులసి అర్చన ఉత్సవ రాయల పాదపూజ , కనక మహాపూజ , నిత్య అభిషేకం నిర్వహించి హారతి ఇచ్చారు. సంస్థాన పూజల్లో భాగంగా శ్రీ మూలరామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి దూపదీప నైవేద్యం సమర్పించారు.

సంబంధిత పోస్ట్