శ్రీ సుజయీంద్ర తీర్థ స్వామీజీ ఆరాధన మహోత్సవం

51చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీ సుజయీంద్ర తీర్థ స్వామీజీ ఆరాధన మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో స్వామీజీ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్