ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి గెలవాలని గుడులలో ప్రత్యేక పూజలు

1054చూసినవారు
ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి గెలవాలని గుడులలో ప్రత్యేక పూజలు
కౌతాళంలోని జగద్గురు ఖదర్లింగస్వామి దర్గా, ఎరిగేరీ పులిగొట్టయ్య అంజనేయ స్వామి దేవాలయంలో, ఉరుకుందలో ఈరన్నస్వామికి, బుడుములదొడ్డి అంజినేయస్వామికి, మెళిగనూరులో రామలింగేశ్వరస్వామికి మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి విజయం సాధించాలని వైసీపీ నేతలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో వైసిపి నేతలు దాట్ల కృష్ణంరాజు, గణపతిరాజు, వీరేశప్ప, కుమార్ రాజు, ఎంపీటీసీ రాజ అహ్మద్, సత్య గౌడ్, ఆనంద్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్