చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి తరలిన టీడీపీ నేతలు

64చూసినవారు
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి తరలిన టీడీపీ నేతలు
నారా చంద్రబాబు నాయుడు రేపు బుధవారం సీఎంగా విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మంగళవారం పెద్దకడబూరు గ్రామం నుండి టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్