సీఎం ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు

71చూసినవారు
సీఎం ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు
ఏపీ ముఖ్యమంత్రిగా సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మంత్రాలయం మండలం మాధవరం టీడీపీ కార్యాలయం నుండి మంత్రాలయం టిడిపి ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి సోదరులు రఘునాథ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడకు టీడీపీ కార్యకర్తలు తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్