పీడిత జన బాంధవుడు జ్యోతిరావు పూలే

71చూసినవారు
పీడిత జన బాంధవుడు జ్యోతిరావు పూలే
పీడిత జన బాంధవుడు జ్యోతిరావు పూలే అని ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జిల్లా కార్యదర్శి బొగ్గుల తిక్కన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనందరాజు స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరులో జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్