వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలి

66చూసినవారు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి నాల్గోసారి మంచి మెజారిటీతో గెలుపొందాలని సోమవారం పెద్దకడుబూరు మండలంలోని పీకలబెట్టలో గ్రామ ఉప సర్పంచ్ నాగరాజు కాశీ విశ్వేశ్వరస్వామికి అభిషేకం చేశారు. పేదలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా చల్లని దయ చూపాలని మొరపెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్