ప్రాతకోటలో ఎద్దుల బండలాగుడు పోటీలు

70చూసినవారు
సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా పగిడ్యాల మండలంలోని ప్రాతకోట గ్రామంలో జిల్లాస్థాయి ఒంగోలు జాతి పశువుల బల ప్రదర్శన ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య గురువారం పాల్గొని, ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్