ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి: సిపిఎం

70చూసినవారు
ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి: సిపిఎం
ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సభ్యులు ఎం. నాగేశ్వరరావు, నాయకులు సాహెబ్ డిమాండ్ చేశారు. నందికొట్కూరు పట్టణంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు ఆన్ లైన్ చేసుకొనుటకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్