జూపాడు బంగ్లా: నాటు సారా మానేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

75చూసినవారు
జూపాడు బంగ్లా: నాటు సారా మానేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవోదయ కార్యక్రమాన్ని శనివారం పారుమంచాల గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ మాధవరం ప్రకాశం అధ్యక్షతన ఎక్సైజ్ పోలీస్ శాఖ గ్రామ సెక్రెటరీ శాలు భాష నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాధవరం ప్రకాశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయ సారా నిర్మూలన కార్యక్రమం ఎంతోమంది పేదల నాటు సారా త్రాగడం వల్ల అతి చిన్న వయసులోనే మరణాలు సంభవించి అనారోగ్యాల పాలుఅవుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్