ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య అన్నారు. బుధవారం మిడుతూరు మండలంలోని కాజీపేట గ్రామానికి చెందిన కైప సీతరామిరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన రూ. 6, 01977 సంబంధించిన చెక్కు ఎమ్మెల్యే జయసూర్య బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, కాతా రమేష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.