నందికొట్కూరు: కిడ్నీ సమస్యతో టిడిపి కార్యకర్త మృతి

62చూసినవారు
నందికొట్కూరు: కిడ్నీ సమస్యతో టిడిపి కార్యకర్త మృతి
పగిడ్యాల మండలానికి చెందిన టిడిపి కార్యకర్త పగడం వెంకట శివుడు కుమారుడు పగడం రవి (40) గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. విషయం తెలివగానే ఎమ్మెల్యే జయసూర్య పగిడ్యాలకు చేరుకొని రవి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, వాసు రెడ్డి, దామోదర్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్