విద్యుత్ వైర్ల చోరీ

554చూసినవారు
విద్యుత్ వైర్ల చోరీ
మిడుతూరు మండల ఉప విద్యుత్ కేంద్రంలో 600 మీటర్ల విద్యుత్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని క్రాంతికుమార్ శుక్రవారం పోలీసులకు తెలియజేశారు. వీటి విలువ సుమారావు వేల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్