నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం: మంత్రి కేశవ్

55చూసినవారు
నంద్యాల జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు, మంత్రి అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరూక్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్