నంద్యాల జిల్లాలో 6 ప్రాజెక్ట్ పరిధిలో తేది: 8. 10. 24 నాడు వెలువడిన నోటిఫికేషన్ నందు ఖాళీగా ప్రకటించిన అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు పోస్ట్ లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని తేది: 25. 10. 24 వరకు పొడిగించడం జరిగిందని నంద్యాల జిల్లా జిల్లా కలెక్టర్, చైర్మన్ రాజ కుమారి గణియా మంగళవారం తెలిపారు. కావున, అభ్యర్ధులు, ఈ మార్పును గమనించగలరని తెలిపారు.