నంద్యాల పొన్నాపురం శివారులో ఉన్న కేసి కాల్వను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ పొన్నాపురం కేసి కెనాల్ అధికారులు 5 అడుగులు నీటిని స్టోరేజ్ చేసి అనంతరం దిగిగువకు విడుదల చేయాలనీ, నీటి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మమ్మల్ని తిట్టడానికి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ లు పెడతారని, రైతులకోసం వైసీపీ నాయకులు మాట్లాడలేకున్నారని అన్నారు.